Hero Siddharth's comments on Indian badminton star Saina Nehwal have become a hot topic. However, Siddharth released an open letter apologizing to Saina Nehwal. He explained that his post was just a joke.
#Siddharth
#SainaNehwal
#PMModi
#ParupalliKashyap
#Badminton
భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌పై హీరో సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అయితే తప్పు తెలుసుకున్న సిద్దార్థ్ సైనా నెహ్వాల్ కి క్షమాపణలు చెబుతూ సిద్ధార్ధ్ బహిరంగ లేఖ విడుదల చేశారు. తాను పెట్టిన పోస్ట్ ఒక జోక్ మాత్రమేనని వివరణ ఇచ్చారు.